Skip to main content
Promissory Word

15th Nov 2021 Promissory Word – Micah(మీకా) 6:8

By November 15, 2021No Comments

8.మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

 

About Rev. K Sudharshan