47.యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/10/WhatsApp-Audio-2021-10-23-at-06.55.14.ogg