9.తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవాకను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.