12.భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-30-at-07.47.06.ogg
12.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-27-at-07.28.57.ogg
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములును యెహోవాయే. కీర్తనలు 24:1 https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-25-at-07.37.27.ogg