Skip to main content
Category

Promissory Word

30th Sep 2021 Promissory Word – Genesis(ఆదికాండము) 1:12

12.భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను   https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-30-at-07.47.06.ogg
Read More

29th Sep 2021 Promissory Word – John(యోహాను సువార్త) 1:14

14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి   https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-29-at-07.13.04.ogg
Read More

27th Sep 2021 Promissory Word – John(యోహాను సువార్త) 1:12

12.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. https://www.trinitygospelchurch.com/wp-content/uploads/2021/09/WhatsApp-Audio-2021-09-27-at-07.28.57.ogg
Read More